JUBILEE HILLS SV TEMPLE BRAHMOTSAVAM FROM MARCH 1 to 9 _ మార్చి 1 నుండి 9వ తేదీ వ‌ర‌కు జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు

Tirupati, 25 Feb. 22: The annual Brahmotsavam in Sri Venkateswara Swamy temple in Jubilee Hills, Hyderabad will be observed from March 1 to 9 with Ankurarpana on February 28.

 

The series of vahana sevas is as follows

 

March 1-Dhwajarohanam, Pedda Sesha Vahanams

March 2-Chinna Sesha and Hamsa Vahanams

March 3-Simha and Mutyapu Pandiri

March 4-Kalpavriksha and Sarva Bhoopala

March 5-Mohini Avatara and Garuda Vahana

March 6-Hanumantha and Gaja Vahanams

March 7-Suryaprabha and Chandraprabha

March 8-Rathotsavam and Aswa Vahanam

March 9-Chakra Snanam and Dhwajavarohanam

 

Morning Vahana Sevas between 8am and 9am while evening sevas between 8pm and 9pm every day.

 

Pushpa Yagam will be performed between 4pm and 6pm on March 10.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 1 నుండి 9వ తేదీ వ‌ర‌కు జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 25: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 1 నుండి 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

01-03-2022 ధ్వజారోహణం(మేష ల‌గ్నం) పెద్దశేష వాహనం

02-03-2022 చిన్నశేష వాహనం హంస వాహనం

03-03-2022 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

04-03-2022 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

05-03-2022 పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం

06-03-2022 హనుమంత వాహనం గజ వాహనం

07-03-2022 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

08-03-2022 రథోత్సవం అశ్వవాహనం

09-03-2022 చక్రస్నానం ధ్వజావరోహణం

ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు. మార్చి 10న సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు పుష్పయాగం జరుగనుంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.