PULSE POLIO IN TIRUMALA ON MARCH 27 _ ఫిబ్రవరి 27 నుండి మార్చి 1వ తేదీ వరకు తిరుమలలో పల్స్ పోలియో
Tirumala, 25 Feb. 22: As a part of the Pulse Polio Drops Administration programme across the country, the polio drops administration will be carried out from February 27 to March 1 in Tirumala.
The three-day programme commences on Sunday at 7am. About 25 Centers including one centre inside the Srivari temple are proposed to function at Tirumala out of which 21 Centers are oriented for pilgrims and 4 centres for the local people.
The devotees and locals with infants aged between 0-5years are requested to make use of this polio drops program.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఫిబ్రవరి 27 నుండి మార్చి 1వ తేదీ వరకు తిరుమలలో పల్స్ పోలియో
తిరుమల, 2022 ఫిబ్రవరి 25: దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమలలో ఫిబ్రవరి 27 నుండి మార్చి 1వ తేదీ వరకు పల్స్ పోలియో కార్యక్రమం జరుగనుంది.
తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్‌పోలియో కేద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో శ్రీవారి ఆలయంతో కలిపి 21 ప్రాంతాలలో భక్తులకు, 4 ప్రాంతాలలో స్థానికులకు ఏర్పాటు చేశారు. ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు జరిగే పల్స్‌పోలియో కార్యక్రమంలో భక్తులు మరియు స్థానికులు 5 సంవత్సరాల లోపు చిన్నారులకు విధిగా పల్స్‌పోలియో చుక్కలు వేయించుకోవాలని సిఎంవో డాక్టర్ ఎబి.నర్మద కోరారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.