JULY MONTH EVENTS_ జూలైలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tirumala, 29 June 2018: In the month of July the following religious events will be observed in Tirumala.
July 9. : Sarva Ekadasi
July 17. : Anivara Asahanam
July 23. : Sayana Ekadasi, Commencement of Chaturmasya Vratam
July 24. : Chatrasthapanotsavam at Narayanagiri Padalu
July 27. : Sampoorna Chandra Grahanam Vyasa Pooja, Sri Alavandar
Varsha Tirunakshatra Utsavam
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూలైలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
– జూలై 9న సర్వఏకాదశి.
– జూలై 17న ఆణివర ఆస్థానం, శ్రీ మరీచి మహర్షి జయంతి.
– జూలై 23న శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం.
– జూలై 24న నారాయణగిరిలో ఛత్రస్థాపనం.
– జూలై 27న సంపూర్ణ చంద్రగ్రహణం, వ్యాసపూజ, శ్రీ ఆళ్వందార్ల వర్ష తిరునక్షత్రం.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.