JUNE FESTIVALS AT TIRUMALA _ జూన్‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

Tirumala, 30 May 2022: Following are special festivals organised at Srivari Temple, Tirumala.

 

June 1: Astottara Shata Kalashabhisekam Thirumanjanam at Sri Lakshmi Narasimha Swami temple on Ghat road-1.

 

June: 3 Sri Nammalwar utsava begins

June 10: Sri Vishnu Archana puja at Vasantha Mandapam.

June 12-14: Srivari Jyestabhisekam 

June 29: Sri Periyalwar Utsava begins.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

తిరుమ‌ల‌, 2022 మే 30: జూన్‌ నెలలో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రుగ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– జూన్ 1న మొద‌టి ఘాట్ రోడ్డులోని శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యంలో అష్టోత్త‌ర శ‌త‌క‌ల‌శాభిషేక తిరుమంజ‌నం.

– జూన్ 3న శ్రీ న‌మ్మాళ్వార్ల ఉత్స‌వారంభం.

– జూన్ 10న వ‌సంత మండ‌పంలో విష్ణు అర్చ‌నం పూజ‌.

– జూన్ 12 నుండి 14వ తేదీ వరకు శ్రీవారి జ్యేష్టాభిషేకం.

– జూన్ 29న శ్రీ పెరియాళ్వార్ ఉత్స‌వారంభం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.