SABHA PARVA PRAVACHANAM OF MAHA BHARATAM FROM JUNE 1 _ జూన్ 1న స‌భాప‌ర్వం ప్ర‌వ‌చ‌నం ప్రారంభం

·      ADI PARVA PRAVACHANAM CONCLUDES ON MAY 31

 Tirumala, 30 May 2022: The holistic Mahabharata pravachanams launched by TTD for global wellness at the Nada Niranjanam platform will enter a crucial stage of Sabha Parva on Wednesday, June 1 with the conclusion of Adi Parva on Tuesday, May 31.

To make the pravachanams more understanding the Vedic pundits explained the meaning and context of each shloka during the recital, which was live telecast by the SVBC channel at night between 8.00-9.00 pm. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 1న స‌భాప‌ర్వం ప్ర‌వ‌చ‌నం ప్రారంభం

– మే 31న ముగియ‌నున్న ఆదిప‌ర్వం

తిరుమ‌ల‌, 2022 మే 30: శ్రీ‌వారి అనుగ్ర‌హంతో సృష్టిలోని స‌క‌ల జీవ‌రాశులు సుభిక్షంగా ఉండాల‌ని కోరుతూ టిటిడి ప్రారంభించిన మ‌హాభార‌తం ప్ర‌వ‌చ‌నాల్లో భాగంగా నాదనీరాజనం వేదికపై జూన్ 1వ తేదీ బుధ‌వారం నుంచి స‌భాప‌ర్వం ప్ర‌వ‌చ‌నం ప్రారంభంకానుంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఆదిప‌ర్వం ప్ర‌వ‌చ‌నం మే 31వ తేదీ మంగ‌ళ‌వారం ముగియ‌నుంది.

ఈ ప్ర‌వ‌చ‌నాల్లో పండితులు ప్ర‌తి శ్లోకానికి అర్థతాత్ప‌ర్యాలను వివ‌రిస్తారు. ఈ కార్య‌క్ర‌మాన్నిఎస్వీబీసీలో రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.