JUNE QUOTA OF ARJITA SEVA TICKETS RELEASED _ ఆన్‌లైన్‌లో 2020 జూన్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల
Tirupati, 06 March 2020 : The online arjitha seva tickets quota for the month of June was released by TTD on Friday.
TOTAL QUOTA -60,666
Online Dip- 09,966
Suprabhatam – 07,681
Tomala and Archana-130 each
Astadalam-300
Nijapadam- 01,725
GENERAL CATEGORY – 50,700
Visesha Pooja-1500
Kalyanam- 13,300
Unjal Seva- 04,200
Arjitha Brahmotsavam- 07,700
Sahasradeepalankarana-17,400
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఆన్‌లైన్‌లో 2020 జూన్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల
తిరుమల, 2020 మార్చి 06- 2020, జూన్ నెల కోటాకు సంబంధించి మొత్తం 60,666 శ్రీవారి ఆర్జితసేవా ఆన్‌లైన్ టికెట్లను ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదల.
ఆన్‌లైన్ డిప్ విధానంలో 9,966 సేవా టికెట్లు విడుదల చేస్తున్నాం. ఇందులో
సుప్రభాతం 7,681, తోమాల 130, అర్చన 130, అష్టదళపాదపద్మారాధన 300, నిజపాదదర్శనం 1,725 టికెట్లు ఉన్నాయి.
ఆన్‌లైన్ జనరల్ కేటగిరిలో 50,700 సేవాటికెట్లు ఉన్నాయి. వీటిలో విశేషపూజ 1500, కల్యాణం 13,300, ఊంజల్‌సేవ 4,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 6,600, సహస్ర దీపాలంకారసేవ 17,400 టికెట్లు ఉన్నాయి.
ఆర్జితసేవా టికెట్ల నమోదు వివరాలు :
ఆన్‌లైన్‌లో ఆర్జితసేవా టికెట్ల విడుదల : మార్చి 6, ఉదయం 10 గం||లకు.
ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు చివరి తేది : మార్చి 10వ తేదీ ఉదయం 10 గం||ల వరకు.
ఎలక్ట్రానిక్ డిప్ : మార్చి 10న ఉదయం 10 నుండి 12గం||ల వరకు.
నగదు చెల్లింపు : మార్చి 10వ తేదీ మధ్యాహ్నం 12 గం||ల నుండి మార్చి 13వ తేదీ మధ్యాహ్నం 12 గం||ల వరకు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.