KALABALI PERFORMED _ తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ”కాకబలి”

Tirumala, 16 Jan. 20: Kakabali, an Agamic ritual is performed in Tirumala temple on Thursday.

Kakabali (food offered to a crow which is believed to be auspicious) is performed during wee hours seeking the well being of the people. 

In this, Cooked White rice, rice mixed with vermilion and turmeric, all are offered separately to Vimana Venkateswara Swamy in Ananda Nilaya Vimanam.

HH Tirumala Pedda Jiyar Swami,  HH Chinna Jiyar Swami,  EO Sri Anil Kumar Singhal,  Temple DyEO Sri Harindranath and others took part in this celestial event.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ”కాకబలి”

తిరుమల, 2020 జనవరి 16: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి ఏడాది కనుమ పండుగను పురస్కరించుకుని ఉదయపూర్వం నిర్వహించే ”కాకబలి” కార్యక్రమం గురువారం వైదికోక్తంగా జరిగింది.

ఉదయం 4.15 గంటలకు తోమాలసేవ, కోలువు మధ్యలో కాకబలిని అర్చక స్వాములు నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ వేరువేరుగా కలిపిన అన్నాన్ని ఆనంద నిలయం విమాన వేంకటేశ్వరస్వామివారికి నివేదించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.
                                                                       
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.