KALYANA MANDAPAMS LEASE _ తెలుగు రాష్ట్రాల్లోని కళ్యాణ మండపాలు లీజుకు మ‌ర‌ల ఆహ్వానం – టిటిడి నిర్ణయం

TIRUPATI, 29 NOVEMBER 2021: TTD has re-invited for proposals to lease out TTD Kalyana Mandapams in all the districts of AP and TS for running and maintaining initially for a period of five years.

Interested Hindu religious organizations, mutts, Trusts, Individuals, partnerships belonging to Hindu religious institutions are requested to submit RPFs through www. tender. apeprocurement.gov.in.

For further details and schedules visit www.tirumala.org or www.tirupatibalaji.gov.in or www.tender. apeprocurement.gov.in

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తెలుగు రాష్ట్రాల్లోని కళ్యాణ మండపాలు లీజుకు మ‌ర‌ల ఆహ్వానం – టిటిడి నిర్ణయం

తిరుప‌తి, 29 నవంబరు 2021: ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలో టిటిడి కళ్యాణ మండపాల నిర్వహణను హిందూ సంస్థలు, ఆలయాలు, మఠాలు, ట్రస్ట్ లు, హిందూ మతానికి చెందిన వ్యక్తుల నుండి టిటిడి మ‌ర‌ల ప్రతిపాదనలు ఆహ్వానిస్తుంది. క‌ళ్యాణ మండ‌పాలు 5 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని టీటీడీ ఇదివ‌ర‌కే నిర్ణయించిన విష‌యం విధిత‌మే.

ఆసక్తి కల హిందూ ఆలయాలు, మఠాలు, ట్రస్టులు, సంస్థలు, వ్యక్తులు www.tender.apeprocurement.gov.in కు వారి ప్రతిపాదనలు సమర్పించవచ్చు.

ఇతర వివరాలకు www.tirumala.org లేదా www.tender.apeprocurement.gov.in లేదా 0877- 2264174, 22641745 ఫోన్ లో సంప్రదించవచ్చు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది