KODANDA RAMA RECEIVES MUTYALA TALAMBRALU AND SILK VASTRAMS _ శ్రీ కోదండ‌రామునికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల సమర్పణ

Vontimitta, 7 Apr. 20: In view of the celestial wedding ceremony of Sri Sita Rama Kalyanam in the famous shrine of Sri Kodanda Rama Swamy temple at Vontimitta in YSR Kadapa district on Tuesday evening, the deities received Mutyala Talambralu and Silk Vastrams as presentation for the big day.

The Assistant Commissioner of AP Endowments department, Kadapa, Sri
Shankar Balaji, on behalf of the state government offered the sacred
gifts which was received by DyEO Sri Lokanatham and Chief Priest Sri
Rajesh Bhattar.


It may be mentioned here that, this celestial wedding event is being
observed as a State event on the lines of Bhadradri Sita Rama Kalyanam
of Telengana state, since 2015. In view of COVID 19 lock down
restrictions which are under way, this mega religious event is
observed in the temple instead of Kalyana Vedika this year.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

 

శ్రీ కోదండ‌రామునికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల సమర్పణ
 
ఒంటిమిట్ట, 2020, ఏప్రిల్ 07: వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి  శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా  రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ  అసిస్టెంట్ కమిషనర్ శ్రీ శంకర్ బాలాజి  స్వామి వారికి పట్టువస్త్రాలు , ముత్యాల తలంబ్రాలు  సమర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ లోకనాథం, అర్చకస్వాములు, పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.