KUMARADHARA THEERTHA MUKKOTI IN EKANTA _ ఏకాంతంగా శ్రీ కుమార‌ధార తీర్థ‌ ముక్కోటి

TIRUMALA, 16 FEBRUARY 2022:  Kumaradhara Theertha Mukkoti was held in Ekantam following Covid restrictions in Tirumala on Wednesday.

 

Every year this annual torrent festival is being observed on the auspicious day of Maghamasa Pournami.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

ఏకాంతంగా శ్రీ కుమార‌ధార తీర్థ‌ ముక్కోటి

తిరుమ‌ల‌, 2022 ఫిబ్ర‌వ‌రి 16: తిరుమల శేషాచ‌ల అడ‌వుల్లోని పుణ్య‌తీర్థాల్లో ఒక‌టైన శ్రీ కుమార‌ధార తీర్థ‌ ముక్కోటి బుధ‌వారం ఏకాంతంగా జ‌రిగింది.

ప్రతిఏటా శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి మాఘ‌ మాసంలో వ‌చ్చే పౌర్ణ‌మినాడు నిర్వహించడం ఆనవాయితీ. కోవిడ్ – 19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ ఏడాది శ్రీ కుమార‌ధార తీర్థ ముక్కోటిని టిటిడి ఏకాంతంగా నిర్వ‌హించింది.

వరహ, మార్కండేయ, పద్మ, వామన పురాణాల ప్రాకారం అనేక క‌థ‌లు ప్ర‌చారంలో ఉన్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.