Rs 50 LAKHS DONATION FOR KALYANA MANDAPAM _ కళ్యాణ మండపం నిర్మాణానికి రూ 50 లక్షల అందజేత

Tirumala, 16 February 2022: Villagers from Nutalapadu of Parachuru Mandal in Prakasam District on Wednesday donated Rs.50 lakhs towards the construction of TTD Kalyana Mandapam in their village and handed over the cheque for the same to TTD Chairman Sri YV Subba Reddy.

He was accompanied by some local public representatives from his home turf viz. Sri Battula Brahmananda Reddy, Sri Bapi Reddy, Sri Laksha Reddy, Sri Narasimha Rao and Sri Rajagopala Reddy.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

కళ్యాణ మండపం నిర్మాణానికి రూ 50 లక్షల అందజేత

– చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి చెక్కు అందజేసిన నూతల పాడు వాసులు

తిరుమల 16 ఫిబ్రవరి 2022: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడు గ్రామంలో కళ్యాణమండపం నిర్మాణానికి గాను గ్రామస్తుల వాటాగా రూ 50 లక్షల చెక్కును బుధవారం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి అందజేశారు.

వై ఎస్ ఆర్ సిపి నాయకులు శ్రీ బత్తులబ్రహ్మానందరెడ్డి, సింగిల్ విండో అధ్యక్ష్యులు శ్రీ బాపిరెడ్డి, శ్రీ లక్ష్మరెడ్డి,శ్రీ నరసింహారావు, శ్రీ వేణుగోపాల్ రెడ్డి, శ్రీ రాజగోపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఛైర్మన్ ను కలసి ఈ చెక్కును అందజేశారు. కళ్యాణ.మండపం నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది