LAST KARTHIKA SUNDAY ABHISHEKAM _ తిరుమ‌ల శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ఘ‌నంగా అభిషేకం

TIRUMALA, 10 DECEMBER 2022: The special Abhishekam in connection with last Karthika Sunday to Sri Bedi Anjaneya Swamy in Tirumala was observed on Sunday.

The religious event of Tirumanjanam to Bedi Anjaneya commenced by 9am.

Temple officials and devotees participated in this event.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమ‌ల శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ఘ‌నంగా అభిషేకం

తిరుమ‌ల‌, 2022 డిసెంబర్ 11: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి కార్తీక మాసం చివరి ఆదివారం సంద‌ర్బంగా ప్రత్యేక అభిషేకం ఘ‌నంగా నిర్వ‌హించారు. ప‌విత్ర కార్తీక మాసం చివ‌రి ఆదివారం స్వామివారికి తిరుమంజ‌నం నిర్వ‌హించ‌డం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సంద‌ర్భంగా స్వామివారికి ఉద‌యం పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రి నీళ్ళు, గంధంతో తిరుమంజ‌నం నిర్వ‌హించి, సింధూరంతో విశేష అలంక‌ర‌ణ చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య అధికారులు, అర్చ‌కులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.