LAST KARTHIKA SUNDAY ABHISHEKAM _ డిసెంబరు 11న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేకం
TIRUMALA, 10 DECEMBER 2022: The special Abhishekam in connection with last Sunday to Sri Bedi Anjaneya Swamy in Tirumala will be observed on December 11.
The religious event of Tirumanjanam to Bedi Anjaneya commences by 9am.
TTD has been observing the special Tirumanjanam fete since long on the last Sunday of the holy Karthika Month.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
డిసెంబరు 11న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ప్రత్యేక అభిషేకం
తిరుమల, 2022 డిసెంబర్ 10: తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి డిసెంబరు 11న కార్తీక మాసం చివరి ఆదివారం సందర్బంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు. పవిత్ర కార్తీక మాసం చివరి ఆదివారం స్వామివారికి తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళతో తిరుమంజనం నిర్వహించి, సింధూరంతో విశేష అలంకరణ చేయనున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.