SED TICKETS ON DEC 16 & DEC 31 _ డిసెంబర్ 16 మరియు 31వ తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్న టీటీడీ

TIRUMALA, 10 DECEMBER 2022: The Rs.300/- SED tickets for December 16 and 31 will be released on December 13 at 9am in on-line by TTD.

The devotees are  requested to make note of it and book accordingly.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

డిసెంబర్ 16 మరియు 31వ తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నున్న టీటీడీ

తిరుమల, 2022 డిసెంబర్ 10: డిసెంబర్ 16 మరియు 31వ తేదీల్లో రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను డిసెంబర్ 13న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.

భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.