LIST OF EVENTS IN THE MONTH OF DECEMBER AT TIRUMALA _ డిసెంబ‌రులో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirumala, 29 Nov. 20: The following are the list of religious events which are lined up in the month of December at Tirumala.

December 14-January 7: Adhyayanotsavams in Srivari temple

December 16: Commencement of Dhanurmasam

December 20: Sri Subramanya Sasti

December 24: Chinna Sattumora

December 25: Vaikuntha Ekadasi

December 26: Vaikuntha Dwadasi, Sri Swami Pushkarini Theertha Mukkoti

December 29: Sri Datta Jayanthi

December 30: Pranaya Kalahotsavam

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబ‌రులో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

– డిసెంబ‌రు 14 నుండి జ‌న‌వ‌రి 7వ తేదీ వ‌ర‌కు అధ్య‌య‌నోత్స‌వాలు.

– డిసెంబ‌రు 16న ధ‌నుర్మాసం ప్రారంభం.

– డిసెంబ‌రు 20న సుబ్ర‌మ‌ణ్య‌ష‌ష్టి.

– డిసెంబ‌రు 24న శ్రీ‌వారి స‌న్నిధిన చిన్న‌సాత్తుమొర‌.

– డిసెంబ‌రు 25న వైకుంఠ ఏకాద‌శి.

– డిసెంబ‌రు 26న వైకుంఠ ద్వాద‌శి, స్వామి పుష్క‌రిణితీర్థ ముక్కోటి.

– డిసెంబ‌రు 29న ద‌త్త జ‌యంతి.

– డిసెంబ‌రు 30న ప్ర‌ణ‌య క‌ల‌హోత్స‌వం.
   
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.