LIST OF FESTIVALS DURING OCTOBER IN TIRUMALA_ అక్టోబరు నెలలో తిరుమలలో విశేషపర్వదినాలు

October 1 : Conclusion of Tirumala Brahmotsavams
October 2 : Bagh Savari Utsavam
October 14 : Tirumala Nambi Utsavam
October 16 : Commencement of Sri Manavala Mahamuni Utsavam
October 19 : Deepavali Astanam in Srivari temple
October 23 : Tirumala Nambi Sattumora, Nagula Chaviti
October 25 : Sri Manavala Mahamuni Sattumora
October 26 : Senai Modaliar Varsha Tirunakshatram
October 28 : Sri Vedantam Desika Sattumora,
Sri Poigai Alwar Varsha Tirunakshatram
October 29 : Sri Bhudattalwar Varsha Tirunakshatram
October 30 : Sri Peiyyalwar Varsha Tirunakshatram

ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

అక్టోబరు నెలలో తిరుమలలో విశేషపర్వదినాలు

అక్టోబరు 1 వ తేది శ్రీవారి బ్రహ్మూెత్సవ సమాప్తి.

అక్టోబరు 2 వ తేది శ్రీవారి బాగ్‌ సవారి ఉత్సవం, గాంధీ జయంతి.

అక్టోబరు 14 వ తేది తిరుమలనంబి ఉత్సవారంభము.

అక్టోబరు 16 వ తేది శ్రీ మణవాళమహాముని ఉత్సవారంభము.

అక్టోబరు 18 వ తేది నరకచతుర్థశీ.

అక్టోబరు 19 వ తేది దీపావళి ఆస్థానము.

అక్టోబరు 23 వ తేది తిరుమలనంబి శాత్తుమొర, నాగుల చవితి.

అక్టోబరు 25 వ తేది మణవాళమహాముని శాత్తుమొర.

అక్టోబరు 26 వ తేది శ్రీ సేనై మొదలియార్‌ వర్ష తిరునక్షత్రం.

అక్టోబరు 28 వ తేది శ్రీ వేందాంతదేశికుల శాత్తుమొర, శ్రీవారి పుష్పయాగ మహోత్సవం, శ్రీ పొయ్‌గైయ్‌ ఆళ్వార్‌ వర్ష తిరునక్షత్రం.

అక్టోబరు 29 వ తేది శ్రీ భూదత్తాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం.

అక్టోబరు 30 వ తేది శ్రీ పేయాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.