LIST OF FESTIVALS IN THE MONTH OF DECEMBER _ డిసెంబరు నెలలో తిరుమలలో విశేషపర్వదినాలు

December 3: Sri Datta Jayanthi, Sri Tiruppannalwar Varsha Tirunakshatram, Karthika Parva Deepotsavam in Tirumala temple

December 16: Commencement of Dhanurmasam

December 17: Sri Tondaradippodi Alwar Varsha Tirunakshatram

December 18: Commencement of Adhyayanotsavams in Srivari Temple.

December 28: Chinnasattumora in Srivari Temple

December 29: Vaikuntha Ekadasi, Rapattu Vedaparayana Todukkam in Tirumala temple

December 30: Vaikuntha Dwadasi, Swamy Pushkariniteertha Mukkoti.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

డిసెంబరు నెలలో తిరుమలలో విశేషపర్వదినాలు

డిసెంబరు 3 దత్తజయంతి, శ్రీ తిరుప్పాణాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం,

తిరుమల శ్రీవారి సన్నిధిన కార్తీక దీపోత్సవం.

డిసెంబరు 16 ధనుర్మాసం ప్రారంభం

డిసెంబరు 17 తొండరప్పొడి ఆళ్వార్‌ వర్ష తిరునక్షత్రం.

డిసెంబరు 18 18 డిసెంబరు 2017 నుండి 11 జనవరి 2018 వరకు అధ్యయనోత్సవాలు

డిసెంబరు 28 తిరుమల శ్రీవారి సన్నిధిన చిన్న శాత్తుమొర

డిసెంబరు 29 వైకుంఠ ఏకాదశి, శ్రీవారి సన్నిధిన రాపత్తు వేదపారాయణం

డిసెంబరు 30 వైకుంఠ ద్వాదశి, స్వామివారి పుష్కరిణి తీర్థముక్కోటి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.