LIST OF FESTIVALS IN THE MONTH OF NOVEMBER IN TIRUMALA_ న‌వంబ‌రులో విశేష ఉత్స‌వాలు

November 1: Kaisika Dwadasi, Ksheerabdi Dwadasi, Chaturmasavrata Samapti
November 4: Karthika Pournami Garuda Seva
November 16: Dhanwantari Jayanti
November 30: Sri Chakrateertha Mukkoti, Gita Jayanti

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

న‌వంబ‌రులో విశేష ఉత్స‌వాలు

తిరుమల, 2017 అక్టోబరు 29: తిరుమ‌ల‌లో న‌వంబ‌రు నెల‌లో ప‌లు విశేష ఉత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి.
– నవంబరు 1న కైశికద్వాదశి ఆస్థానం, క్షీరాబ్ది ద్వాద‌శి, చాతుర్మాస వ్ర‌త స‌మాప్తి.
– నవంబరు 4న కార్తీక పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌.
– న‌వంబ‌రు 16న మాస శివ‌రాత్రి, ధన్వంత‌రి జ‌యంతి.
– న‌వంబ‌రు 30న చ‌క్ర‌తీర్థ ముక్కోటి, గీతాజ‌యంతి.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.