LIST OF FESTIVALS IN THE MONTH OF SEPTEMBER IN TIRUMALA _ సెప్టెంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
Tirumala, 26 Aug. 20: The following are the list of religious events and festivals lined up in the month of September in Tirumala.
September 1: Anantapadmanabha Vratam
September 17: Mahalaya Amavasya
September 18: Annual Brahmotsava Ankurarpanam
September 19: Brahmotsavam commences with Dhwajarohanam
September 23: Garuda Seva
September 24: Radharanga Dolotsavam (Golden Chariot)
September 26: Rathotsavam (Wooden Chariot)
September 27: Chakrasnanam, Brahmotsavam concludes with Dhwajavarohanam
September 28: Bagh Savari
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సెప్టెంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
తిరుమల, 2020 ఆగస్టు 26: కలియుగ వైకుంఠమైన తిరుమలలో సెప్టెంబరు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి.
– సెప్టెంబరు 1న అనంత పద్మనాభ వ్రతం
– సెప్టెంబరు 17న మహాలయ అమావాస్య.
– సెప్టెంబరు 18న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
– సెప్టెంబరు 19న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
– సెప్టెంబరు 23న శ్రీవారి గరుడసేవ.
– సెప్టెంబరు 24న శ్రీవారి స్వర్ణరథోత్సవం.
– సెప్టెంబరు 26న రథోత్సవం.
– సెప్టెంబరు 27న శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమాప్తి.
– సెప్టెంబరు 28న శ్రీవారి బాగ్ సవారి ఉత్సవం.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.