LIST OF IMPORTANT RELIGIOUS EVENTS IN OCTOBER IN SRI GOVINARAJA SWAMY TEMPLE _అక్టోబ‌రు నెల‌లో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

October 13-Garuda Seva on Pournami

October 18-Procession of Sri Parthasaradhi Swamy with Rukmini and Satyabhama on the advent of Rohini star

October 21: Tirumala Nambi Utsavam begins

October 22: Koil Alwar Tirumanjanam in connection with Deepavali Asthanam

October 23 – Sri Manavala  Mahamuni Utsavam begins

October 25- Procession of Sri Govindaraja Swamy with Sridevi and Bhudevi on the advent of Uttara star 

October 27- Deepavali Asthanam at 5:30pm

October 30- Tirumala Nambi Sattumora

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

 

అక్టోబ‌రు నెల‌లో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2019 అక్టోబరు 11 : టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అక్టోబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.  వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– అక్టోబరు 13న పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6.00 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారి గరుడసేవ వైభవంగా నిర్వహించనున్నారు. 

– అక్టోబరు 18న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. అనంత‌రం ఆస్థానం నిర్వ‌హిస్తారు. 

– అక్టోబరు 21న శ్రీ తిరుమలనంబి ఉత్సవారంభం.

– అక్టోబరు 22న ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. 

– అక్టోబరు 23న శ్రీ మాన‌వాల మ‌హాముని ఉత్సవారంభం.

– అక్టోబరు 25న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు.

– అక్టోబ‌రు 27న సాయంత్రం 5.30 గంట‌ల‌కు దీపావ‌ళి ఆస్థానం నిర్వ‌హిస్తారు. 

– అక్టోబ‌రు 30న తిరుమ‌ల నంబి సాత్తుమొర. 

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.