LIST OF RELIGIOUS EVENTS IN TIRUMALA IN JANUARY_ జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
January 3 – Pranaya Kalahotsavam
January 7 – Pedda Sattumora
January 11- Adhyayanotsavams concludes in Tirumala
January 12- Sarva Ekadasi
January 16- Sri Purandharadasa
Aradhanotsavams,
Paruveta Utsavams
January 24- Radhasapthami,
Bhishmastami
January 26- Republic Day
January 31- Sri Ramakrishna Teertha Mukkoti
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
– జనవరి 3న ప్రణయకలహ మహోత్సవం.
– జనవరి 7 నుంచి 13వ తేదీ వరకు ఆండాళ్ నీరాటోత్సవం.
– జనవరి 11న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు.
– జనవరి 14న భోగి.
– జనవరి 15న మకర సంక్రాంతి.
– జనవరి 16న శ్రీవారి పార్వేట ఉత్సవం.
– జనవరి 24న రథసప్తమి.
– జనవరి 31న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.