LIST OF UPCOMING EVENTS IN TTD TEMPLES IN JULY 2024 _ జూలైలో టీటీడీ అనుబంధ ఆలయాల్లో విశేష ఉత్సవాలు

TIRUMALA TIRUPATI DEVASTHANAMS

LIST OF UPCOMING EVENTS IN TTD TEMPLES IN JULY 2024

TIRUPATI, 30 JUNE 2024: Tirumala Tirupati Devasthanams observes several festivities including annual brahmotsavams in the group of temples under its umbrella. Almost every day in the year is abuzz with religious activities in the TTD-run temples in and around Tirupati, as well across the country besides Tirumala.

The following are a few important events lined up in the month of July 2024 in the TTD shrines.

July 4-14: Sri Parasareswara Swamy annual brahmotsavams at Narayanavanam

July 10-12: Sri Kalyana Venkateswara Swamy Sakshatkara Vaibhavotsavams at Srinivasa Mangapuram

July 16-18: Annual Jyestabhishekam at Sri Govindaraja Swamy temple in Tirupati

July 17-25: Sri Siddheswara Swamy and Sri Chennakeswara Swamy temples annual Brahmotsavams in Tallapaka

July 18-20: Annual Pavitrotsavams in Sri Kapileswara Swamy temple in Tirupati, 

July 18-22: Sri Vikhanasacharya Utsavams

July 21: Vysa Purnima, Guru Purnima

July 26:  Sri Siddheswara Swamy and Sri Chennakeswara Swamy temples annual Pushpayagam

July 29: Sri Andal Tiruvadippudi Utsavam commences

July 30: Ankurarpanam for annual Pavitrotsavams in Sri Kodandarama Swamy temple in Tirupati, Adi Krittika

July 31: Sarva Ekadasi

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూలైలో టీటీడీ అనుబంధ ఆలయాల్లో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2024 జూన్ 30: టీటీడీ అనుబంధ ఆలయాల్లో జూలై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.

– జూలై 4 నుండి 14వ తేదీ వరకు నారాయణవనంలో శ్రీ పరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.

– జూలై 10 నుండి 12వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలో శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కార వైభవోత్సవాలు.

– జూలై 16 నుండి 18వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక జ్యేష్టాభిషేకం.

•⁠ ⁠జూలై 17 నుండి 25వ తేదీ వరకు తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి మరియు శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు.

– జూలై 18 నుండి 20వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు.

•⁠ ⁠జూలై 18 నుండి 22వ తేదీ వరకు
– శ్రీ విఖనశాచార్య ఉత్సవములు.

– జూలై 21న వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ.

– జూలై 26న శ్రీ సిద్ధేశ్వర స్వామి మరియు శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయాలలో వార్షిక పుష్పయాగం.

•⁠ ⁠జూలై 29న శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపూడి ఉత్సవం ప్రారంభం.

•⁠ ⁠జూలై 30న తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణం, ఆడి కృతిక

•⁠ ⁠జూలై 31న సర్వ ఏకాదశి

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.