LORD ENTHRALS DEVOTEES IN MOHINI ALANKARAM _ మోహినీ అలంకారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tirupati,30, May 2023: Devotees were enthralled on Tuesday morning as Lord Govindarajaswami appeared on Mada Street Vahana Seva in Mohini Alankaram as part of the ongoing annual Brahmotsavam celebrations.

Lord was accompanied by his colourful entourage of elephants, Mangala vadyams, bhajan and Kolata troupes.

According to legends, Lord’s appearance as bejewelled and charming Mohini throws the demons (Asura) in confusion and wins the celestial battle in favour of the Devatas. The objective of the Mohini Avatara also indicates that the entire universe is spellbound under the Mystic Moha and that the Lord is the kingpin and key architect of this high drama in the universe.

Thereafter a celestial snapana thirumanjanam is performed in the afternoon to the utsava idols of Sri Govindarajaswami and his consorts.

Tonight Lord will bless the devotees by riding his favourite Garuda Vahana.

Tirumala pontiffs Sri Sri Sri Pedda jeeyarswamy and Sri Sri Sri Chinna jeeyarswamy, Kankana bhattar Sri AP Srinivasa Dikshitulu, Dyeo Smt shanti, AEO Sri Ravi Kumar, superintendent  Sri Narayana, Temple Inspectornspector Sri Radhakrishna were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మోహినీ అలంకారంలో శ్రీ గోవిందరాజస్వామి

తిరుపతి, 2023 మే 30: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంగళవారం ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో ద‌ర్శ‌మిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.

అనంతరం స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు.

రాత్రి 7 గంటల నుండి 9-30 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, కంకణబట్టారు శ్రీ ఏపీ శ్రీనివాస దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీమతి శాంతి, సూప‌రింటెండెంట్ శ్రీ మోహన్ రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనుంజయులు, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.