LS SPEAKER OFFERS PRAYERS TO KAPILESWARA SWAMY _ శ్రీ కపిలేశ్వరస్వామివారిని దర్శించుకున్న లోక్‌స‌భ స్పీకర్ శ్రీ ఓం బిర్లా

TIRUPATI, 17 AUGUST 2021: The Honourable L S Speaker Sri Om Birla offered prayers in the famous temple dedicated to Lord Shiva in Tirupati along with his family members and entourage on Tuesday.

 

Chairman Sri YV Subba Reddy, JEO Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti welcomed the VIP Dignitary on his arrival to Sri Kapileswara Swamy temple.

 

Later he took part in the Archana held to Sri Dakshinamurty, Sri Subrahmanya Swamy and Navagrahas held in the temple.

 

DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupati and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామివారిని దర్శించుకున్న లోక్‌స‌భ స్పీకర్ శ్రీ ఓం బిర్లా

తిరుపతి, 17 ఆగస్టు 2021: లోక్‌స‌భ స్పీక‌ర్ శ్రీ ఓం బిర్లా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మంగళవారం తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారిని ద‌ర్శించుకున్నారు. టిటిడి జెఈఓ శ్రీమతి సదా భార్గవి, ఆల‌య అర్చ‌కులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు.

శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు శ్రీ గురుదక్షిణామూర్తి, నవగ్రహాలను దర్శించుకున్నారు.

అనంత‌రం టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, జెఈఓ శ్రీమతి సదా భార్గవి స్పీకర్ కు కండువా, తీర్థ‌ప్ర‌సాదాలు అందించారు.

ఈ కార్యక్రమాల్లో ఎంపిలు శ్రీ విజయసాయిరెడ్డి, శ్రీ మిథున్ రెడ్డి, డాక్టర్ గురుమూర్తి, శ్రీ భరత్, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి,ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, విఎస్వో శ్రీ మనోహర్ పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.