SPEAKER VISITS DHARMAGIRI _ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన లోక్‌స‌భ స్పీకర్

TIRUMALA, 17 AUGUST 2021: The Honourable Speaker also paid a visit to Dharmagiri Veda Vignana Peetham at Tirumala.

 

This 137-year-old Vedic institution has been imparting knowledge to thousands of students in different Vedic courses since its inception.  

 

TTD is on an undeterred mission to promote, preserve and protect the rich Vedic heritage, its prominence and significance of Hindu Sanatana Dharma through this traditional institution.

 

On his arrival, Sri Om Birla was welcomed in a traditional manner and later he took part in the prayer and special puja held to Sri Venkateswara Swamy located at the Veda Peetham. The Vedic scholars offered Vedasirvachanam to the dignitary.

 

TTD Chairman Sri YV Subba Reddy, Additional EO Sri AV Dharma Reddy and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించిన లోక్‌స‌భ స్పీకర్

తిరుమల, 17 ఆగస్టు 2021: లోక్‌స‌భ స్పీకర్ శ్రీ ఓం బిర్లా మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠాన్ని సంద‌ర్శించారు.

వేద విజ్ఞాన పీఠానికి చేరుకున్న స్పీకర్ కు ఇక్క‌డి వేద‌పండితులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ప్రార్థ‌నా మందిరంలో గ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి అర్చ‌కులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. స్పీక‌ర్ దంప‌తుల‌కు వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. టిటిడి ఛైర్మ‌న్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి దంప‌తులు శాలువ‌, శ్రీ‌వారి చిత్రప‌టం, తీర్థ‌ప్ర‌సాదాల‌తో స్పీక‌ర్ దంప‌తుల‌ను స‌న్మానించారు.

ఈ కార్యక్రమాల్లో ఎంపిలు శ్రీ విజయసాయిరెడ్డి, శ్రీ మిధున్ రెడ్డి, శ్రీ గురుమూర్తి, శ్రీ భరత్, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.