MAGICAL MUSICAL NIGHT AT AKM _ గాయకుల గానమృతంతో తరలివచ్చిన శ్రీవారు

TIRUPATI, 26 MAY 2024: The denizens were captivated with the Annamacharya Sankeertana musical fest held at Annamacharya Kalamandiram in Tirupati on a pleasant evening on Sunday.

The ongoing 616th Annamacharya Jayanti celebrations witnessed a devotional musical fiesta by the 13th Generation of saint poet Sri Tallapaka Annamacharya clanDr Sri Leela and Sri Hayagriva Narayanacharyulu who rendered some popular Sankeertans of Annamacharya including Indariki Abhayambu… Piluvare Krishnuni… Shobhaname Shobhaname… and many more in a melodious manner.

Later upcoming young talented musician from Hyderabad Sri Srinivasa Sharma and his team presented soul-touching Sankeertans of the saint poet which captivated the audience in devotional waves.

He rendered Palu Vicharamulela… Matsya Koorma…

and his own composed philosophical Sankeertan of Annamacharya, Konuta Negganamu…

Enta Matramuna…

Rajeeva Netraya… and a few more in a mellifluous manner.

Annamacharya Project Director Dr Vibhishana Sharma and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గాయకుల గానమృతంతో తరలివచ్చిన శ్రీవారు

తిరుపతి, 2024 మే 26: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వంశానికి చెందిన 13వ తరం వారసులు ఆలపించిన కీర్తనలతో సాక్షాత్తు శ్రీవారు తరలి వచ్చారు.

ఇందులో భాగంగా ప్రముఖ సంగీత విద్వాంసులు కుమారి లలిత, శ్రీ హయగ్రీవ నారాయణ చార్యుల బృందం ” ఇందరికి అభయంబు…, శోభనమే శోభనమే…., పిలువరే కృష్ణుని…., వేదంబెవ్వని … వెంకటరమణ గోవిందా …….., హైదరాబాద్ కు చెందిన శ్రీ శ్రీనివాస శర్మ బృందం “పలు విచారములేల…, మత్స్య కూర్మ వరాహ…,” తదితర అన్నమయ్య సంకీర్తనలను పుర ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసే విధంగా ఆలపించారు.

ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ విభీషణ శర్మ, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి కోకిల తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.