MAHA SHANTI YAGAM AT SRI RAMACHANDRA PUSHKARINI FROM FEB 12-14_ ఫిబ్రవరి 12 నుండి 14వ తేదీ వరకు శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద మహాశాంతి యాగం
Tirupati, 09 February 2022: For global harmony and well-being of humanity from the Covid-19 environment, TTD is organising Maha Shanti Yagam at Sri Ramachandra Pushkarini in Tirupati under the supervision of Archakas and officials of Sri Kodandarama Swamy temple from February 12-14.
The Vaikhanasa Agama Pundit Sri P Sitaramacharyulu will function as Kankana Bhattar heading a team of 50 Ritwiks during the three-day-long Yagam.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఫిబ్రవరి 12 నుండి 14వ తేదీ వరకు శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద మహాశాంతి యాగం
తిరుపతి, 2022 ఫిబ్రవరి 09: లోక సంక్షేమం కోసం, ప్రస్తుతం నెలకొన్న కోవిడ్-19 పరిస్థితులను అధిగమించడానికి తిరుపతిలోని శ్రీ రామచంద్ర పుష్కరిణి వద్ద ఫిబ్రవరి 12 నుండి 14వ తేదీ వరకు మహాశాంతి యాగం జరుగనుంది. శ్రీ కోదండరామాలయం అధికారుల పర్యవేక్షణలో ఈ యాగం నిర్వహిస్తారు.
వైఖానసాగమ పండితులు శ్రీ పి.సీతారామాచార్యులు కంకణభట్టార్‌గా వ్యవహరిస్తారు. మూడు రోజుల పాటు జరుగనున్న యాగంలో సుమారు 50 మంది ఋత్వికులు పాల్గొంటారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.