VIC PREZ REACHES TIRUMALA _ తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు

Tirumala, 09 February 2022: The Honourable Vice-President of India, Sri M Venkaiah Naidu reached Sri Padmavathi Rest House in Tirumala on Wednesday.

 

On his arrival, he was received by TTD EO Dr KS Jawahar Reddy, CVSO Sri Gopinath Jatti, District Collector Sri Hari Narayana, SP Sri Venkatappala Naidu, RDO Sri Kanakanarasa Reddy and others.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు

తిరుమల, 2022 ఫిబ్ర‌వ‌రి 09: భారత ఉపరాష్ట్రపతి గౌ|| శ్రీ ఎం.వెంకయ్యనాయుడు బుధ‌వారం మ‌ధ్యాహ్నం తిరుమలకు చేరుకున్నారు.

తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్న గౌ|| ఉప రాష్ట్రపతికి టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, క‌లెక్ట‌ర్ శ్రీ హ‌రినారాయ‌ణ‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ శ్రీ వెంక‌ట అప్ప‌ల నాయుడు మరియు ఇతర అధికారులు స్వాగతం పలికారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.