MAHASAMPROKSHANAM IN SURYA TEMPLE COMMENCES WITH AKALMASHA PRAYASCHITTA HOMAM _ శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం

Tiruchanoor, 2 May 2018;The five day Astabandhana Mahasamprokshanam commenced in Lord Sri Suryanarayana temple with Akalmasha Prayaschitta homam on Wednesday.

In the evening Kalasa Sthapana was performed in the temple according to Agamavidhi.

Temple Special Grade DyEO Sri P Munirathnam Reddy and other officers were present in the ritual.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం

మే 02, తిరుపతి, 2018 టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయంలో బుధవారం అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఉదయం అకల్మషప్రాయశ్చిత్త హోమం చేపట్టారు. సాయంత్రం శాస్త్రోక్తంగా కలశస్థాపన జరిగింది. మే 6న మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమునిరత్నంరెడ్డి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.