MAHINDRA JEEP DONATED _ టిటిడికి రూ.16 లక్షలు విలువైన జీపు విరాళం

Tirumala, 26 August 2021: Devotee Sri Dilip, CEO of Mahindra & Mahindra has donated Mahindra Thar Jeep worth Rs 16 lakhs to TTD on Wednesday.

 

He handed over the documents of the vehicle to TTD Additional EO Sri AV Dharma Reddy in front of Srivari temple after performing puja to the vehicle.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడికి రూ.16 లక్షలు విలువైన జీపు విరాళం

తిరుమ‌ల‌, 2021 ఆగ‌స్టు 26: మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ‌ సిఈవో శ్రీ దిలీప్ గురువారం రూ.16 ల‌క్ష‌లు విలువైన మ‌హేంద్ర థార్ జీపును టిటిడికి విరాళంగా అందించారు.

శ్రీ‌వారి ఆల‌యం ఎదుట పూజ‌లు నిర్వ‌హించి, వాహ‌నాల రికార్డుల‌ను టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.