MARCH EVENTS IN TIRUMALA _ మార్చి నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు
TIRUMALA, 26 FEBRUARY 2023: The following are the events slated in March at Tirumala.
March 3: Sri Kulasekhara Alwar Varsha Tirunakshatram
March 3-7: Annual Teppotsavams
March 7: Sri Kumaradhara Theertham Mukkoti
March 18: Sri Annamacharya Vardhanti
March 22: Sri Shobhakrit Nama Ugadi Astanam
March 30: Sri Sriramanavami Asthanam
March 31: Sri Srirama Pataabhisheka Astanam
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మార్చి నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు
– మార్చి 3న శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం.
– మార్చి 3 నుంచి 7వతేదీ వరకు శ్రీవారి తెప్పోత్సవాలు.
– మార్చి 7న కుమారధార తీర్థ ముక్కోటి.
– మార్చి 18న శ్రీ అన్నమాచార్య వర్ధంతి.
– మార్చి 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.
– మార్చి 30న శ్రీరామనవమి ఆస్థానం.
– మార్చి 31న శ్రీరామ పట్టాభిషేకం ఆస్థానం.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.