MARCH QUOTA OF Rs.300/- ON FEB 24 _ ఫిబ్రవరి 24న రూ.300/- దర్శన టికెట్ల కోటా విడుదల 

TIRUMALA, 23 FEBRUARY 2023: TTD will release the online quota of Rs. 300/-SED tickets for the month of March-2023 at 10am.

The Anga Pradakshinam tokens for the months of April and May will be available online for booking on February 24 at 2pm.

The online quota for virtual participation and connected Darshan quota for the month of March for sevas, including Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam and Sahasra Deepalankara Seva will be released on 24 February at 4pm.

The devotees are requested to make note of the above and book accordingly.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఫిబ్రవరి 24న రూ.300/- దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమల, 23 ఫిబ్రవరి 2023: మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 2 గంటల నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.

అదేవిధంగా, మార్చి నెలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవాటికెట్ల కోటాను, సంబంధిత దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తారు.

భక్తులు ఈ విషయాలను గమనించి తదనుగుణంగా టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.