వినియోగించిన మేల్‌ఛాట్‌ వస్త్రాల ఈ-వేలం

సెప్టెంబరు 13, 14వ తేదీల్లో వినియోగించిన మేల్‌ఛాట్‌ వస్త్రాల ఈ-వేలం

సెప్టెంబరు 13, 14వ తేదీల్లో: టిటిడిలో వినియోగించిన మేల్‌ఛాట్‌ వస్త్రాల ఈ-వేలం సెప్టెంబరు 13, 14వ తేదీల్లో జరుగనుంది. టిటిడి మార్కెటింగ్‌ విభాగంలో 33 లాట్ల(100 నంబర్లు) మేల్‌ఛాట్‌ వస్త్రాలకు విశాఖపట్నంలోని ఎంఎస్‌టిసి లిమిటెడ్‌ ఈ-ప్లాట్‌ఫాంపై ఈ-వేలం నిర్వహిస్తారు.

ఇతర వివరాల కోసం మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్‌ నంబరులో గానీ, www.tirumala.org / wwww.mstcecommerce.com/ www.mstcindia.co.in వెబ్‌సైట్లను గానీ సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.