MELCHAT VASTRAM E-AUCTION _ జూలై 11 నుండి 14వ తేదీ వ‌ర‌కు మేల్‌ఛాట్ వ‌స్త్రాల ఈ-వేలం

TIRUPATI, 26 JUNE 2022: The e-Auction of 143 lots of Melchat and Noolchat vastrams of TTD sub-temples will take place from July 11 to 14.

 

For more details contact TTD Marketing Office on 0877-2264429 during office hours on working days or visit www.tirumala.org or www.konugolu.ap.gov.in.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూలై 11 నుండి 14వ తేదీ వ‌ర‌కు మేల్‌ఛాట్ వ‌స్త్రాల ఈ-వేలం

తిరుపతి, 2022 జూన్ 26: టీటీడీ ఆల‌యాల్లో వినియోగించిన మేల్‌ఛాట్ / ఊల్‌ఛాట్ వ‌స్త్రాల‌ను జూలై 11 నుండి 14వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ – వేలం వేయ‌నున్నారు. మొత్తం 143 లాట్ల‌ను ఈ-వేలంలో ఉంచారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రులో కార్యాలయం పని వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.inను సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.