MERIT CERTIFICATES _ టిటిడి ఉద్యోగుల‌కు ప్ర‌శంసాప‌త్రాలు

Tirupati, 26 Jan. 21: For the services offered by the employees, Merit Certificates were given to 38 Senior Officers and 243 employees of various departments in TTD by EO and other top brass officials.

TTD Additional EO Sri AV Dharma Reddy, JEOs Sri P Basanth Kumar, Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, FACAO Sri Balaji, CE Sri Ramesh Reddy, DLO Sri Reddeppa Reddy, Additional CVSO Sri Venkata Siva Reddy, CAO Sri Sesha Sailendra, GM Transport Sri Sesha Reddy and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

టిటిడి ఉద్యోగుల‌కు ప్ర‌శంసాప‌త్రాలు

తిరుపతి, 2021 జ‌న‌వ‌రి 26: తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ప‌రేడ్ మైదానంలో మంగ‌ళ‌వారం 72వ‌ భారత గ‌ణ‌తంత్ర‌ వేడుకలు జరిగాయి. టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. అనంత‌రం విధుల్లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన అధికారులకు, సిబ్బందికి ప్ర‌శంసాప‌త్రాలు ప్ర‌దానం చేశారు.

ఈ సందర్భంగా టిటిడిలో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వివిధ విభాగాల‌కు చెందిన 38 మంది అధికారుల‌కు, 243 మంది సిబ్బందికి ప్ర‌శంసాప‌త్రాలు అంద‌జేశారు. ప్ర‌శంసాప‌త్రాలు అందుకున్న వారి జాబితా జ‌త‌ప‌ర‌చ‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.