MUKESH AMBANI DONATES Rs.1.5 CRORES TO TTD _ టీటీడీ ట్ర‌స్టుకు రూ.1.5కోట్లు విరాళం

TIRUMALA, 16 SEPTEMBER 2022: The Managing Director of Reliance Industries, Sri Mukesh Ambani has donated Rs.1.5crores to TTD on Friday.

He has handed over the DD for the same to TTD EO Sri AV Dharma Reddy at Ranganayakula Mandapam in Tirumala.

 

After offering prayers in the Hill temple, the corporate giant has also paid a visit to SV Goshala in Tirumala.

 

MPs Sri Gurumurthy, Sri Vijaysai Reddy, Chandragiri Legislator Sri C Bhaskar Reddy were also present.

 

Among TTD officials, DyEOs Sri Ramesh Babu, Sri Harindranath, OSD Reception In-charge Sri Muralidhar, VGO Sri Bali Reddy were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ట్ర‌స్టుకు రూ.1.5కోట్లు విరాళం

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 16: రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముఖేష్ అంబానీ శుక్రవారం టీటీడీ ట్ర‌స్టుకు రూ.1.5 కోట్లు విరాళంగా అందించారు.

ఇందుకు సంబంధించిన డీడీని తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డికి అందజేశారు.

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న తరువాత‌, కార్పొరేట్ దిగ్గజం తిరుమలలోని ఎస్వీ గోశాలను కూడా సందర్శించారు.

ఎంపీలు శ్రీ గురుమూర్తి, శ్రీ విజయసాయిరెడ్డి, చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ సి.భాస్కర్ రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ రమేష్ బాబు, శ్రీ హరీంద్రనాథ్, ఓఎస్‌డి రిసెప్షన్ ఇన్‌ఛార్జ్ శ్రీ మురళీధర్, విజివో శ్రీ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.