SED TICKETS FOR SEPT.20 ON SEPT.17 _ సెప్టెంబర్ 17న, సెప్టెంబరు 20వ తేదీ ఎస్‌ఈడీ టిక్కెట్లు విడుద‌ల‌

TIRUMALA, 16 SEPTEMBER 2022: The Rs.300 Special Entry Darshan tickets for September 20 will be released by TTD online on September 17 at 9am.

 

In view of Koil Alwar Tirumanjanam on September 20, TTD will release the online quota of SED on Saturday.

 

The devotees are requested to make note of this and book the tickets.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబర్ 17న, సెప్టెంబరు 20వ తేదీ ఎస్‌ఈడీ టిక్కెట్లు విడుద‌ల‌

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 16: సెప్టెంబర్ 20వ తేదీకి సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తుంది.

సెప్టెంబర్ 20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం దృష్ట్యా, టీటీడీ శనివారం ఎస్‌ఈడీ ఆన్‌లైన్ కోటాను విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిక్కెట్లు బుక్‌ చేసుకోవాలని కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.