MUSIC COMPETITION HELD _ టిటిడి మహిళా ఉద్యోగులకు సంగీత పోటీలు

Tirupati, 4 March 2022: As part of International women’s Day which is to take place on March 8 at Mahati Auditorium, TTD has conducted Music competitions for its women employees.

The competition was held in SV College of Music and Dance on Friday.

The women employees rendered devotional and patriotic songs.

Principal Sri Tirupati M Sudhakar, judges Smt Chinnama Devi, Sri Sudhakar, organising committee members were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి మహిళా ఉద్యోగులకు సంగీత పోటీలు
 
తిరుపతి, 2022 మార్చి 04:తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగనున్న నేపథ్యంలో మహిళా ఉద్యోగులకు శుక్రవారం ఎస్వీ సంగీత నృత్య కళాశాల కళాశాలలో సంగీత పోటీలు నిర్వహించారు.
 
ఈ పోటీల్లో మహిళా ఉద్యోగులు పలు భక్తి గీతాలను, దేశ భక్తి గీతాలను ఆలపించారు.
  
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎం.సుధాకర్, న్యాయ నిర్ణేతలు శ్రీమతి చిన్నమ దేవి, శ్రీ సుధాకర్, మహిళా దినోత్సవం ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.