SEALED TENDERS INVITED_ నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయానికి పాలు, పెరుగు, ఇతర పూజాసామగ్రి సరఫరాకు సీల్డ్‌ టెండర్లు ఆహ్వానం

Tirupati, 28 April 2018: Sealed tenders for Puja material has been invited for the temple of Sri Veda Narayana Swamy in Nagalapuram.

These tenders will be opened in Sri Kodanda Rama Swamy temple at Tirupati on April 30 by 3:30pm. For more information contact DyEO Office, 0877-2264736.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయానికి పాలు, పెరుగు, ఇతర పూజాసామగ్రి సరఫరాకు సీల్డ్‌ టెండర్లు ఆహ్వానం

ఏప్రిల్‌ 28, తిరుపతి 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయానికి 2018-19వ సంవత్సరానికి గాను పాలు, పెరుగుతోపాటు అరటిపండ్లు, తమలపాకులు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు తదితర పూజాసామగ్రి సరఫరాకు సీల్డ్‌ టెండర్లు ఆహ్వానించడమైనది.

ఏప్రిల్‌ 30వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతిలోని శ్రీ కోదండరామాలయ డెప్యూటీ ఈవో కార్యాలయంలో సీల్డ్‌ టెండర్లు తెరుస్తారు. టిటిడి ఈవో పేరిట రూ.250/- డిడి తీసి కార్యాలయం వేళల్లో టెండరు పత్రాలు పొందొచ్చు. ఇతర వివరాలకు డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని 0877-2264736 నంబరులో సంప్రదించగలరు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.