NARYANAVANAM VENKANNA RIDES GARUDA VAHANA _ గరుడ వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి కటాక్షం
Tirupati,4, June 2023: On Sunday night as part of the ongoing annual Brahmotsavam celebrations of Narayanavanam Sri Kalyana Venkateshwara Swamy Temple Swamy blessed devotees from his favourite Garuda Vahana.
Garuda symbolises sharanagati concept of service-oriented devotion and Swami riding this vahana highlighted the motto to serve humanity as devotion to him.
DyEO Smt Nagaratna, Superintendent Sri Ekambaram and Temple Inspector Sri Nagraj were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గరుడ వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి కటాక్షం
తిరుపతి, 2023 జూన్ 04: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆదివారం రాత్రి స్వామివారు విశేషమైన గరుడ వాహనంపై భక్తులను కటాక్షంచారు.
వాహన సేవలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ ఏకాంబరం, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నాగరాజు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.