NEW CVSO TAKES CHARGE _ టిటిడి సివిఎస్వోగా శ్రీ డి.నరసింహ కిషోర్ బాధ్యతల స్వీకరణ

TIRUMALA, 06 APRIL 2022: Sri D Narasimha Kishore took charge as the new CVSO of TTD in Sri Venkateswara Swamy temple at Tirumala on Wednesday.

 

The outgoing CVSO Sri Gopinath Jatti congratulated the incoming TTD Vigilance and Security Chief on the occasion.

 

Later they had darshan of Sri Venkateswara Swamy. Afterwards, Aseervachanam was rendered to the CVSO by Vedic Pandits.

 

The new CVSO was offered Theertha Prasadams along with a laminated photo of Srivaru.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

టిటిడి సివిఎస్వోగా శ్రీ డి.నరసింహ కిషోర్ బాధ్యతల స్వీకరణ

తిరుమ‌ల‌, 2022 ఏప్రిల్ 06: టిటిడి ముఖ్య నిఘా మరియు భద్రతాధికారిగా శ్రీ డి.నరసింహ కిషోర్ బుధ‌వారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా కొత్త‌ సివిఎస్వో శ్రీ డి.నరసింహ కిషోర్‌ను ప‌దోన్న‌తిపై వెళ్ళుతున్న శ్రీ గోపినాథ్ జెట్టి అభినందించారు.

అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. త‌రువాత‌ వేదపండితులు సివిఎస్వోకు వేద ఆశీర్వచనం అందించారు. ఆల‌య అధికారులు సివిఎస్వోకు శ్రీవారి చిత్ర‌ప‌ట్టంతో పాటు తీర్థ ప్రసాదాలను అందించారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.