NEW KKC OPENS AT HVC_ హెచ్‌విసి వసతి సముదాయాల వద్ద నూతన మిని కళ్యాణ కట్ట ప్రారంభం

Tirumala, 8 July 2018: Kalyana Katta was reopened at HVC with new structure in Tirumala on Sunday.

Philanthropist Sri Sitam Sudhakar Raju from Visakhapatnam has donated Rs.1.2cr towards the construction of this new kkc mini complex.

This kkc functions between 6am to 6pm every day with 24 tonsured.

DyEO KKC Smt Nagarathana, Health Officer Dr Sermista, EE Sri Mallikarjuna Prasad and others took part in the inaugural puja program.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

హెచ్‌విసి వసతి సముదాయాల వద్ద నూతన మిని కళ్యాణ కట్ట ప్రారంభం

తిరుమల, 2018 జూలై 08: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి అత్యంత భక్తితో తలనీలాలు సమర్పించే భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని హెచ్‌విసి వసతి సముదాయాల వద్ద నూతన మిని కళ్యాణ కట్టను ఆదివారం టిటిడి ప్రారంభించింది.

వైజాగ్‌కు చెండిన దాత శ్రీ సీతం సుధాకర్‌రాజు రూ.1.2 కోట్లతో ఈ నూతన మిని కళ్యాణ కట్టను నిర్మించి టిటిడికి అందించారు. ఇందులో 24 మంది క్షురకులు ఉదయం 6.00 నుండి సాయంత్రం 6.00 గంటల వరకు భక్తులకు సేవలందిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి కళ్యాణ కట్ట డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఆరోగ్య విభాగం ఆధికారి డా|| శర్మిష్ఠ, ఇఇ శ్రీ మల్లికార్జున ప్రసాద్‌, ఏఈవో శ్రీ భాస్కర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.