NO GARUDA SEVA ON DEC 26 _ డిసెంబ‌రు 26న పౌర్ణ‌మి గరుడసేవ రద్దు

TIRUMALA, 25 DECEMBER 2023: The monthly Pournami Garuda Seva stands cancelled on December 26 following Adhyayanotsavams in Tirumala temple.

The 25-day Adhyayanotsavams will conclude on January 5.

The devotees are requested to make note of this.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డిసెంబ‌రు 26న పౌర్ణ‌మి గరుడసేవ రద్దు

తిరుమ‌ల‌, 2023, డిసెంబరు 25: తిరుమల శ్రీవారి ఆల‌యంలో డిసెంబ‌రు 26వ తేదీన‌ పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.

శ్రీ‌వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కార‌ణంగా పౌర్ణ‌మి గరుడసేవ ఉండదు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.