NO POURNAMI GARUDA SEVA ON NOVEMBER 8 _ నవంబరు 8న పౌర్ణమి గరుడ సేవ రద్దు

TIRUMALA, 07 NOVEMBER 2022: In view of the Lunar eclipse TTD has cancelled Pournami Garuda Seva on November 8.

 

Following Chandra Grahanam on Tuesday, the temple will remain closed between 8am till 7:30pm on November 8.

 

As such TTD has cancelled all Darshans, Sevas and Garuda Seva on Tuesday.

 

After Suddhi and other Kainkaryams, the Sarva Darshanam (tokenless) devotees shall be allowed through VQC2 for darshan after 7:30pm on Tuesday, November 8.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నవంబరు 8న పౌర్ణమి గరుడ సేవ రద్దు

తిరుమల, 2022 నవంబరు 07: చంద్రగ్రహణం కారణంగా నవంబరు 8న పౌర్ణమి గరుడ సేవను టిటిడి రద్దు చేసింది. చంద్ర గ్రహణం నాడైన మంగళవారం ఉదయం 8 నుండి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా అన్ని రకాల దర్శనాలు, ఆర్జితసేవలు, గరుడ సేవను టిటిడి రద్దు చేసింది.

శుద్ధి, ఇతర కైంకర్యాల అనంతరం రాత్రి 7.30 గంటల తర్వాత సర్వదర్శనం భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.