NO POURNAMI GARUDA SEVA TODAY _ జనవరి 17వ తేదీన తిరుమల శ్రీవారి గరుడసేవ రద్దు
Tirumala, 17 Jan. 22: Due to Adhyayanotsavams till January 26, no Pournami Garuda Seva on Monday.
The devotees are requested to make note of this.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జనవరి 17వ తేదీన తిరుమల శ్రీవారి గరుడసేవ రద్దు
తిరుమల, 2022 జనవరి 17: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి జనవరి 17వ తేదీ సోమవారం నిర్వహించే పౌర్ణమి గరుడసేవను టిటిడి రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.
శ్రీవారి ఆలయంలో ఆధ్యయనోత్సవాలు ఈ నెల26వ తేదీ వరకు జరుగుతున్నందున స్వామివారి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.