NO VIP BREAK DARSHAN ON JULY 12 _ జూలై 12న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు
TIRUMALA, 09 JULY 2022: As the annual religious event, Anivara Asthanam is scheduled on July 17, the temple cleaning fete, Koil Alwar Tirumanjanam will take place on July 12.
In connection with this, the TTD has cancelled VIP Break Darshan on July 12 and hence no recommendation letters will be received on July 11.
The devotees are requested to make note of this and co-operate with TTD management.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జూలై 12న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు
జూలై 11న విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు
తిరుమల, 2022 జూలై 09: ఈ నెల జూలై 17 న ఆణివార అస్థానం సందర్బంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జూలై 12న విఐపి బ్రేక్ దర్శనాలను టిటిడి రద్ధు చేసింది.
ఈ కారణంగా జూలై 11న విఐపి బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.