NRI DEVOTEE OFFERS LARGESSEE_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళం

Tirumala, 10 Sep. 19: A NRI devotee Sri M Srinivasa Reddy has donated Rs.1,00,00,116 towards SV Annaprasadam Trust on Monday.

The donor has offered this largesse in the form of DD to TTD Trust Board Chairman Sri YV Subba Reddy and Special Officer Tirumala Sri AV Dharma Reddy at Ranganayakula Mandapam in Tirumala temple.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళం

తిరుమ‌ల‌, 2019 సెప్టెంబరు 10: టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు మంగ‌ళ‌వారం 1 కోటి 116 రూపాయ‌లు విరాళంగా అందింది.

శ్రీ ఎం.శ్రీ‌నివాస్ రెడ్డి అనే ఎన్ఆర్ఐ భ‌క్తుడు ఈ మేర‌కు విరాళం డిడిని శ్రీవారి ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డిల‌కు అందజేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.