NRIs LARGESSE_ టిటిడికి రూ.14 కోట్లు విరాళం

Tirumala, 9 Aug. 19: Two NRI devotees hailing from America have donated Rs. 14crores towards different Trusts of TTD on Friday.

The devotees who does not want to disclose their identity have handed over the DD for the same to TTD Special Officer Sri AV Dharma Reddy at Ranganayakula Mandapam in Tirumala temple.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడికి రూ.14 కోట్లు విరాళం

తిరుమల, 2019 ఆగస్టు 09: అమెరికాకు చెందిన ఇద్ద‌రు ఎన్ఆర్ఐ భ‌క్తులు శుక్ర‌వారం టిటిడికి రూ.14 కోట్లు విరాళంగా అంద‌జేశారు.

శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఈ మేరకు విరాళాన్ని టిటిడి తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అందించారు. టిటిడిలోని ప‌లు ట్ర‌స్టులకు ఈ విరాళాన్ని వినియోగించాల‌ని దాత‌లు కోరారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.