OCTOBER EVENTS IN TIRUMALA _ అక్టోబ‌రు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

TIRUMALA, 01 OCTOBER 2024: The following are the series of events lined up in Tirumala.

October 02: Mahalaya Amavasya

October 03: Ankurarpana for Tirumala annual Brahmotsavams

October 04: Dhwajarohanam 

October 08: Garuda Seva

October 09: Saraswati Puja, Radharanga Dolotsavam(Swarna Ratham)

October 10: Chitrakarte

October 11: Durgastami, Maha Navami, Rathotsavam 

October 12: Vijaya Dasami, Chakra Snanam, Dhwajavarohanam 

October 13: Bhag Savari

October 19: Atlatadde

October 24: Swatikarte

October 25: Tirumala Nambi Utsavam 

October 28: Manavala Mahamuni Jayanti, Sarva Ekadasi 

October 30: Masa Sivaratri 

October 31: Deepavali Asthanam, Vedanta Desika Utsavam

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబ‌రు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

తిరుమల, 2024 అక్టోబ‌రు 01: కలియుగ వైకుంఠమైన తిరుమలలో అక్టోబ‌రు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి.

•⁠ ⁠అక్టోబ‌రు 2: మహాలయ అమావాస్య
•⁠ ⁠3న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

•⁠ ⁠అక్టోబ‌రు 4న ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

•⁠ ⁠అక్టోబ‌రు 8న శ్రీవారి గరుడసేవ.

•⁠ ⁠అక్టోబ‌రు 9న శ్రీవారి స్వర్ణరథోత్సవం.

•⁠ ⁠అక్టోబ‌రు 11న ర‌థోత్స‌వం.

•⁠ ⁠అక్టోబ‌రు 12న శ్రీవారి చక్రస్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు స‌మాప్తి.

•⁠ ⁠అక్టోబ‌రు 13న శ్రీవారి బాగ్‌ సవారి ఉత్సవం.

•⁠ ⁠అక్టోబ‌రు 28న సర్వ ఏకాదశి.

•⁠ ⁠అక్టోబ‌రు 31న శ్రీ‌వారి ఆల‌యంలో దీపావ‌ళి ఆస్థానం

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.