ON-LINE QUOTA OF SRIVANI TICKETS FOR VAIKUNTA DWARAM ON DECEMBER 22 _ వైకుంఠ ద్వార దర్శనం కోసం డిసెంబర్ 22న శ్రీవాణి టిక్కెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల

2000 TICKETS EACH DAY

 

TIRUMALA,, 20 DECEMBER 2022: The on-line quota of SRIVANI tickets for Vaikunta Dwara Darshanam between January 2 to January 11 will be released by TTD on December 22 at 9am.

 

Each day 2000 tickets will be released in online.

The devotees shall have to pay Rs.10,000 for SRIVANI Trust and Rs. 300 for the darshan ticket.

 

The devotees who book these tickets will have Maha Laghu Darshan (From Jaya Vijaya point only).

 

The devotees are requested to make note of this and co-operate with TTD.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైకుంఠ ద్వార దర్శనం కోసం డిసెంబర్ 22న శ్రీవాణి టిక్కెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల

– రోజుకు 2000 టికెట్లు

తిరుమల, 20 డిసెంబరు, 2022: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటాను డిసెంబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.

రోజుకు 2000 టికెట్లు చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతోపాటు రూ.300/- దర్శన టిక్కెట్ కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మహా లఘు దర్శనం(జయ విజయుల వద్ద నుండి మాత్రమే) ఉంటుంది.

భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరడమైనది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.